Junior NTR to Enter in Karnataka Assembly, CM Bommai invited JR NTR For Kannada Rajostsavam programme | ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 1న కర్ణాటక అసెంబ్లీలో అధికారికంగా కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమం నిర్వహించనుంది.

#jrntr
#karnatakassembly
#superstarrajinikanth
#punitrajkumar
#karnatakacm
#rajyostsvam